విద్యార్థులు కోసం ఏఐ

విద్యార్థులు కోసం జెమినై ఏఐ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే విద్యార్థుల యొక్క అకాడమిక్ కోర్సులకు సంబంధించిన అసైన్మెంట్లు వ్రాయడం నుంచి రీసెర్చ్ వరకు ఈ యొక్క ఏఐ విద్యార్థులకు సహాయం చేస్తుంది.కేవలం సబ్జెక్ట్స్ సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కాకుండా అందులో ఉన్న కీలకమైన పాయింట్లను సమ్మరీ, ఇన్ఫో గ్రాఫ్ మరియు క్విజ్ బిట్స్ తయారు చేయడం, అదేవిధంగా టఫెస్ట్ సబ్జెక్టులను కూడా చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో అందించడం, ఇంకా చెప్పాలంటే రీసెర్చ్ కూడా చాలా సులువుగా చేసి మనకు అందిస్తుంది.

AI REVOLUTION

gowri sankar

11/16/20251 నిమిషాలు చదవండి

విద్యార్థులు కోసం ఏఐ

సాధారణంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థులు చాలా రకాలు అసైన్మెంట్స్ రాయవలసి వస్తుంది, అకాడమిక్ కోసం అయితే వాళ్ళు చాలా విధాలుగా కష్టపడవలసి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి . కొన్ని ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా లేదా కాంప్లెక్స్ గా ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం చాలా రకాలుగా తిప్పలు పడవలసి వస్తాయి. ఎలా అంటే మనం ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, మనకు కావలసిన విషయం గురించి రకరకాల టెక్స్ట్ బుక్ లను ,అదే విధంగా క్లాస్ మెటీరియల్స్ ఇంకా చాలా రకాలు టెస్ట్ బుక్ లను మనం వెతకడం జరుగుతుంది .అయితే ఈ టెస్ట్ బుక్ లో మనం రిఫర్ చేయడానికి మనం లైబ్రరీకి వెళ్లి అక్కడ చాలా సమయాన్ని మనం గడపాలి. రోజులు, గంటలు తరబడి సమయాన్ని మనం ఆ విధంగా వృధా అయితే చేస్తాం. మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇదంతా ఇలా చేసిన తర్వాత మనకు చాలా కష్టం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏమిటంటే మనకు చాలా ఈజీగా సులువుగా చేసుకోవడానికి మనకు లేటెస్ట్ గా ఏ ఐ విప్లవం అనేది రావడం జరిగింది. దాని వల్ల మనకు మన యొక్క పనిని చాలా త్వరగా చేసుకోవడానికి ఎటువంటి సమయం లేకుండా వృధా కాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏఐ మనకి సహాయం చేస్తుంది. అది ఏ విధంగా అంటే మనం కాలేజీలో అకాడమిక్ కోసం అదేవిధంగా రకరకాలు అసైన్మెంట్స్ కోసం మనం ఎటువంటి కష్టపడకుండా మనకి ఏఐ సహాయం చేస్తుంది. అది ఏ విధంగా అంటే చాలా రకాలుగా మనకి సహాయం చేస్తుంది.

జెమినై ఫీచర్స ఎలా ఉపయోగపడుతుందంటే మనకు చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మరియు రీసెర్చ్ కోసం చాలా రకాలుగా అయితే జెమినై ఏఐ ఆధారిత యాప్ మనకు చాలా సులభం చేస్తుంది. ఎలా మనకి ఒక సబ్జెక్టులో ప్రాబ్లం మనం సాల్వ్ చెయ్యలేకపోతే వెంటనే మన సెల్ ఫోన్ లో అందులో జెమినై యాప్ లోకి వెళ్లి అక్కడ మనకు కావలసిన విషయం గురించి చాట్ బాక్స్ లో ఇస్తే వెంటనే చాలా తక్కువ సమయంలో మన ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. లేదా మనం ఒక ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేసిన మన యొక్క ప్రాబ్లం ప్రాబ్లం కు జవాబు ఇస్తుంది.ఇలా ఎటువంటి కష్టమైనా సబ్జెక్టు అయినా మనకు చిటికెలో నే మన యొక్క ప్రాబ్లంను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా మనకు మనం అడిగిన దానికి సమాధానం అందిస్తుంది.

కేవలం ప్రాబ్లం సాల్వ్ కోసమే కాదు చాలా రకాలుగా మనకు ఈ ఏఐ అనేది సహాయపడుతుంది. ఎలా అంటే మన యొక్క క్లాసు నోట్స్ లేదా క్లాస్ మెటీరియల్ నుంచి మనకు స్టడీ గైడ్ను కూడా చాలా బాగా తయారు చేస్తాయి.అదే విధంగా మనం టాపిక్స్ ని మనకు ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో కావాలన్నా వెంటనే మనకు ఆ విషయం గురించి తయారుచేసి ఇస్తుంది.ఇలా చేయడం వలన మనకు చాలా గంటలు సమయం వృధా కాకుండా మరియు ఎటువంటి కష్టం లేకుండా సులువుగా అవుతుంది .మన వరకు ప్రో మోడల్ అనేది మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కోసం సహాయం అందిస్తుంది.

కాన్వాస్

జెమినై ఏఐ ఆధారిత మోడల్ చాలా రకాలు సబ్జెక్టులు సులువుగా అందిస్తుంది. ఒక సబ్జెక్టు పరిమితి కాకుండా చాలా రకాల సబ్జెక్టులను గురించి చాలా చక్కని ఎవరైనా ఇస్తుంది ఉదాహరణకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ ఇలా లేదా ఇంజనీరింగ్ సబ్జెక్టుల లైక్ థర్మోడైనమిక్స్ ఇలా చాలా వివిధ రకాల సబ్జెక్టుల గురించి అడగవచ్చు. అయితే మనం జెమిని డాట్ గూగుల్ డాట్ కం వెళ్లి అక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే మనం కాన్వాస్ అనే ఆప్షన్ వెళ్లాలి.ఆ తర్వాత మన యొక్క క్లాస్ నోట్స్ ని అప్లోడ్ చేయాలి. అప్పుడు మనం ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తే మన యొక్క నోట్స్ మరియు ఆర్గనైజేషన్ అడిగితే వెంటనే మనకు చేసి ఇస్తుంది. ఇది చాలా వరకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది.ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇన్ఫో గ్రాఫిక్ రూపంలో కూడా మనకు కావాల్సిన విషయాన్ని ఇవ్వడం జరుగుతుంది.

విజువల్ ఇన్ఫర్మేషన్

మనం ఇప్పుడు జెమినై యాప్ ను ఉపయోగించి విజువల్ ఇన్ఫర్మేషన్ ని మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

గణితం

గణితం సబ్జెక్ట్ అనేది చాలా కష్టమైన సబ్జెక్టు ఎందుకంటే మనం ఏదైనా గణితం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా పుస్తకాలను వెతకడం అదేవిధంగా మనకు రాసిన క్లాస్ నర్సులు కట్టే వెతకడం ఆ సమస్య గురించి అయితే ఇప్పుడు మనం అటువంటి ఇబ్బంది పడకుండా మనకి ఈ జమున అనే టూ లనేది ఉన్నది అయితే ఆటోలు ఎలా ఉపయోగిస్తామంటే ఇప్పుడు మనకు కావలసిన గణితంలో ఉన్న ప్రాబ్లం అని మనం జస్ట్ మన ఫోన్లో నుంచి కెమెరాలు కెమెరా ఓపెన్ చేసి ఫోటో తీస్తే ఆ ఫోటో నుంచి లేదా స్క్రీన్ షాట్ లేదా ఈ విధంగా దాన్ని ఉంచి వెంటనే మనం జిమ్ యాప్ లోకి వెళ్లి అందులో ఈ ఫోటోను అప్లోడ్ చేసినట్లయితే వెంటనే మనకి ఏదైతే గణితం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి మనం చాలా చక్కనైన వివరణ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది ఈ విధంగా మన యొక్క పని చాలా సులమవుతుంది. ఎటువంటి టెస్ట్బుక్కులుగానే ఎటువంటి క్లాసు నోట్స్ గాని వెతక్కుండా మన యొక్క ప్రాబ్లం అన్నది ఈజీగా సాల్వ్ అవుతుంది.

సైన్స్ అభ్యాసం

సైన్స్ కు సంబంధించిన ఏదైనా విషయం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఉదాహరణకు అణువులు నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలంటే చాలా కష్టపడి వస్తుంది. చాలా టెక్స్టబుల్ను రిఫర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మన యొక్క క్లాస్ నోట్స్ లు కూడా ఇలా చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే ఇప్పుడు మనకు జెమిని యాప్ ఒకటి ఉంది ఆ యాప్ లో మనం మన యొక్క సైన్స్ సంబంధించిన అణువుల నిర్మాణ యొక్క ఫోటోను తీసుకున్నట్లయితే, ఆ ఫోటోని మనం మన మొబైల్ ద్వారా జెమినై యాప్ లోకి అప్లోడ్ చేసినట్లయితే వెంటనే దానికి సంబంధించిన రిసీవ్ లో ఉన్న రూపంలో ఉన్న దాన్ని మనం చాలా చక్కగా ఆ నువ్వు నిర్మాణం గురించి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మనకు స్టెప్ బై స్టెప్ వివరణ ని ఇస్తుంది.

కళా ఖండాలు

మనం ఏదైనా చారిత్రాత్మకమైన సైట్ ను సందర్శించడానికి వెళ్తే అక్కడ చాలా రకాలు కట్టడాలు ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మనం చాలా రకాలుగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇలా అక్కడ ఉన్న వాళ్ళు అడగడం లేదా మనమే తెలుసుకోవడం చేస్తాం. అయితే అలా చేయడం వలన మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అటువంటి కష్టం లేకుండా మనం చాలా త్వరగా మరియు సులువుగా తెలుసుకోవచ్చును ఎలా అంటే జెమిని యాప్ ద్వారా ఆ యాప్ ను మన ఉపయోగించి తెలుసుకోవచ్చును. మనం ముందుగా అక్కడ ఉన్న నిర్మాణాన్ని యొక్క సెల్ ఫోన్ తో ఫోటో తీసుకుని ఆ తర్వాత ఆ ఫోటోను మనం జెమినై యాప్ లోకి వెళ్తే అక్కడ మనకు ఆ జమున యాప్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అక్కడ మనకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తును మనం ప్రెస్ చేసినట్లయితే అక్కడ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. వెంటనే మనము మన ఫోన్లో ఉన్న గ్యాలరీకి కనెక్ట్ అయి ఉంటుంది .అప్పుడు మనం ఆ ఫోటోని గ్యాలరీ నుంచి మనం యాప్ లోకి ఒక అప్లోడ్ చేసినట్లయితే,వెంటనే కొన్ని సెకండ్లు మనకు కావలసిన విషయం గురించి చాలా త్వరగా మరియు పూర్తి వివరాలుతో మనకు చాలా చక్కగా వివరణ ఇస్తుంది.

నోట్స్ తయారీ

విద్యార్థులు ఏదైనా విషయాన్ని వాళ్ళ క్లాసు రూమ్ లో క్లాస్ అయినప్పుడు నోట్స్ రాసుకుంటారు. రాసుకుని నోట్స్ ని మనం అందులో ఉన్న చాలా పెద్ద మొత్తంలో ఉన్న విషయాన్ని మనం చాలా త్వరగా అర్థమయ్యే విధంగా కొన్ని కీలకమైన పాయింట్ల కోసం చాలా పేజీలను చదివేటప్పుడు చాలా పేజీని రిఫర్ చేయవలసి వస్తుంది. అందులోనూ తర్వాత అందులో ఉన్న కీ పాయింట్స్ మనం సపరేట్ గా ఒక పేపర్ మీద రాసుకోవాల్సి వస్తుంది. ఇలా చేయడం మనకు చాలా సమయం అనేది రోజు అవుతుంది అయితే ఇప్పుడు ఈ జెమినై యాప్ ను ఉపయోగించుకొని చాలా త్వరగా చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే మనం మనం ఏదైతే క్లాస్ రూమ్ లో రాసుకున్న సబ్జెక్టుకు సంబంధించిన మన చేతితో రాసిన సబ్జెక్ట్స్ ఉంటాయో నోట్స్ ఏదైతే ఉంటాదో ఆ నోట్స్ని మనం తీసుకొని మన యొక్క సెల్ ఫోన్ లో ఆ ఫొటోస్ని మనం తీసుకొని దాన్ని జెమినీ యాప్ లోకి అప్లోడ్ చేసినట్లయితే వెంటనే మనకు కావలసిన మనం ఏదైతే అప్లోడ్ చేసావ్ మనీ యొక్క రాసిన నోట్స్ ని ఆ రాసిన నోట్స్ లో ఉన్న విషయాన్ని మనం సమ్మరైజ్ చేయమని అడిగితే వెంటనే తక్కువ సమయంలో మనకి కావాల్సిన కీలకమైన పాయింట్లను తయారుచేస్తుంది. అందువల్ల మనం ఎటువంటి కష్టం లేకుండా ఇటువంటి సమయం వృధా కాకుండా మన చాలా త్వరగా మన యొక్క సబ్జెక్టుని నేర్చుకునే విధంగా మనకు ఈ జెమినై యాప్ అనేది సహాయం చేస్తుంది.

క్విజ్ తయారీ

ఏఐ ను ఉపయోగించి మనం చాలా సులభంగా క్విజును తయారు చేయవచ్చును మరియు బహుళార్థక ప్రశ్న కూడా తయారు చేయవచ్చు మనం ఒక 20 పేజీ ల పిడిఎఫ్ సైనిస్కు సబ్జెక్టు లేదు మిగతా ఏ సబ్జెక్టుకి సంబంధించిన ఒక పిడిఎఫ్ ఫైల్ ని తీసుకొని మనం జెమిని యాప్ లో అప్లోడ్ చేసినట్లయితే వెంటనే మనకు చాలా తక్కువ సమయంలో ఆ పిడిఎఫ్ లో ఉన్న విషయం గురించి ఒక సమ్మరీ రూపంలో ఇస్తుంది. మరియు ఆ పిడిఎఫ్ లో ఉన్న విషయాలను మనకు బిగ్ బ్యాంక్ లేదా మల్టీ ఫుల్ ఛాయిస్ ప్రశ్న తరహాలో తయారుచేయమని మనం అడిగితే వెంటనే తక్కువ సమయం లో మనకు చేస్తుంది. దీని వలన విద్యార్థులకు చాలా సులువుగా సంబంధించిన సబ్జెక్టులో గల ముఖ్యమైన కీలకమైన విషయాలను చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చును. మరియు చాలా వేగంగా సబ్జెక్టులను పూర్తి చేయవచ్చును, ముఖ్యంగా పరీక్ష సమయంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్న విషయాలను చాలా సులువుగా మనకు ఎటువంటి కష్టం లేకుండా ఏఐ చేస్తుంది.

రీసెర్చ్ అసిస్టెంట్

ఈ రీసెర్చ్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం సాంప్రదాయ పద్ధతిలో మనం కావలసిన విషయం గురించి రీసెర్చ్ చేయాలంటే చాలా గంటల తరబడి రోజుల తరబడి దానికి కేటాయించి మనం చాలా రకాల బుక్స్ ను రిఫర్ చేసి మనకు కావలసిన విషయాన్ని మనం వెతుక్కుని కావలసిన విషయం వచ్చేదాకా మనం వాటిని వెతికేసి చాలా రకాలుగా ప్రయత్నం చేసి అప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నది మనం రాబట్టుకుంటాం. ఇలా చేయడం మన యొక్క సమయం అనేది చాలా కేటాయించాలి అదేవిధంగా చాలా ఓపిక అయితే ఉండాలి. అయితే ఇలాంటివి చేయడం వలన మనం చాలా కాలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల మనం మన యొక్క రీసెర్చ్ సంబంధించిన విషయం గురించి కూడా చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం.ఇప్పుడు లేటెస్ట్ గా మనకు ఏఐ విప్లవం అయితే రావడం జరిగింది. దానిని అందువల్ల మనకు ఎటువంటి రీసెర్చ్ కు సంబంధించిన విషయం అయినా మన చాలా త్వరగా చేసుకోవచ్చు.ఎలా అంటే మన ముందుగా జెమినై యాప్ లో ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత డీప్ రీసెర్చ్ అనే ఆప్షన్ లోకి మనం ప్రవేశించాలి. ఎందుకంటే మనం ఏదైనా విషయం గురించి చాలా లోతుగా కావాలంటే మన చాలా లోతైన పరిశోధన చేయాలి అలాంటప్పుడు మనం ఆ ఆప్షన్ లోకి వెళ్తే ,అక్కడ మన చాలా విశాలమైన మరియు అపారమైన డేటా అనేది ఉంటుంది. ఎలా అంటే చాలా రకాలు వెబ్సైట్లోనూ మరియు ఆర్టికల్స్ ఉన్న విషయాలను చాలా లోతుగా పరిశోధించి మనకు కావలసిన రీసెర్చ్ సంబంధించిన విషయం గురించి వెతికి అవుట్ పుట్ ను ఇస్తుంది. అప్పుడు డీప్ రీసెర్చ్ లో వెళ్లడం వలన మన యొక్క విషయం గురించి చాలా త్వరగా చేస్తుంది. ఉదాహరణకు మనం క్వాంటం కంప్యూటర్స్ గురించి అడిగాం అనుకో వెంటనే చాలా వెబ్సైట్లో మరియు ఆర్టికల్స్ లో నుంచి చాలా లోతుగా పరిశోధించి కీలకమైన విషయాలను క్వాంటం కంప్యూటర్ గురించి వెతికి మనకు సమగ్రమైన ఈ రీసెర్చ్ సంబంధించిన విషయాలను చాలా త్వరగా అందిస్తుంది.

ముగింపు

ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు మరెన్నో విషయాలు తెలుసుకోవాలి.అదే విధంగా టెక్నాలజీని మరింత ముందుకే వెళ్లాలి.కాబట్టి ఈ టెక్నాలజీ ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలి, మనమందరం ఇటువంటి టెక్నాలజీని మరింత జనాల్లో తీసుకెళ్లాలి. అదేవిధంగా ఇటువంటి టెక్నాలజీని భావితరాలకు కూడా అందించాలి.